close
Choose your channels

బాహుబలితో క్వీన్ ఎలిజిబెత్...

Thursday, March 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్ర మొద‌టిభాగం విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరు, వ‌సూళ్ళ‌ను సాధించింది. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి బాహుబ‌లి2 సినిమాపై ప‌డింది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా ఆన్‌ ఫిల్మ్‌` కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది అందులో భాగంగా బాహుబ‌లి 2 ది క‌న్‌క్లూజ‌న్‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. ఈ షోకు క్వీన్ ఎలిజిబెత్ -2తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా విచ్చేస్తార‌ని స‌మాచారం. దీనిపై త్వ‌రలోనే అధికార‌క స‌మ‌చారం రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.