close
Choose your channels

చర‌ణ్ మూవీ టైటిల్ మార‌నుందా?

Friday, October 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చర‌ణ్ మూవీ టైటిల్ మార‌నుందా?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా స్టేట్ రౌడీ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉందంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. తాజాగా యూనిట్ 'విన‌య విధేయ రామ‌' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించింది. అందుకే 'విన‌య విధేయ రామ‌' టైటిల్‌నే ఓకే అనుకున్న‌ప్ప‌టికీ అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ రాక‌పోవ‌డంతో చ‌ర‌ణ్‌, బోయ‌పాటి టైటిల్ మారుద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కియరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా ప్ర‌శాంత్, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.