close
Choose your channels

రామ్ , తమన్నా మరోసారి....

Thursday, April 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉగాదికి సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో రామ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతుందట. సినిమా జూన్ నుండి సెట్స్ లోకి వెళ్లనుందట. జూన్ లోపు తమన్నా అభినేత్రి చిత్రీకరణను పూర్తి చేసుకోనుందట. గతంలో రామ్, తమన్నా కలిసి ఎందుకంటే ప్రేమంట చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి జోడి కడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.