close
Choose your channels

సరోవరం సినిమా టీజర్ లాంచ్

Saturday, July 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరోవరం. ఈ సినిమా టీజర్ లాంచ్ శనివారం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ లాంచ్ చేసారు. అనంతరం సినిమా న్యూ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. ఈ ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీలతతో పాటు. హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

గుంటూరు ఈస్ట్ ఎమ్మేల్లె మహమ్మద్ ముస్తఫా షేక్ మాట్లాడుతూ ... మూవీ మా గుంటూరు నగరం చుట్టుపక్కల తీసి ఎంతో చాకచక్యంగా అంటే నాకు కొత్త కాబట్టి, ఎప్పుడు కప్ప ఏమనుకుoటుoదంటే బావిలో ఉంటే అదే ప్రపంచం అనుకుంటుంది. మరి నేను కూడా కొద్దిగా చూశాను కాబట్టి అదే ప్రపంచం అనుకుంటున్నా..మరి ఈ రోజు ఈ మూవీ విజయవంతం అవ్వాలని చెప్పేసి భగవంతున్ని కోరుకుంటూ, అలాగే జీవితంలో ఎప్పుడు ఏం జరగాలా ఎప్పుడు ఏం అవ్వలనేది మన చేతుల్లో లేదు, భగవంతుని చేతిలో ఉంది.ఏదోచ్చిన ,కష్టాలు వచ్చిన, సుఖాలు వచ్చిన , ఏమోచ్చిన ముందుకు ధైర్యంతో వెళ్ళాలి తప్పా, వెనకడుగు వేయకుండా, ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ,...మరి ఈ మూవీ విజయవంతం కావాలని భగవంతున్ని కోరుకుంటూ ,..మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొత్త కొత్త సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటూ ,..మరి నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది, మరి ఈ రోజు నేను నంద్యాల నుండి హైదరాబాద్ రావడం, మరి ఇది కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను,..మరీ ...అంటే ఈ సినిమా ఫీల్డే ఎక్కడో దూరంగా ఉండేవాన్ని, మరి అలాగా ఇక్కడకు రావడం , కొద్దిగా సినిమాల్లో యాక్ట్ చేయడం, ఇక్కడి దాక హైదరాబాదు రావడం , మూవీ కి సంబందించి స్కిప్ట్ చూడటం,.నిజంగా చాలా ఆనందంగా ఉంది, మరి విజయవంతం అవ్వాలని చెప్పేసి ఆ భగవంతున్ని కోరుకుంటూ సెలవు తీస్కుoటున్నాను.

హీరో విశాల్ మాట్లాడుతూ ...మూవీ చాలా బాగోచ్చిందండి, ఫైట్ మాస్టర్ ఇంకా డాన్స్ మాస్టర్..... హి దట్ గుడ్ జాబ్ త్యాంక్..

హీరోయిన్ ప్రియంకశర్మ మాట్లాడుతూ ....ఐ లైక్ యు అండ్ థంక్యు , డైరెక్టర్ సురేష్ గారు యాండ్ ప్రొడ్యూసర్ శ్రీ లత గారు ఫర్ గివింగ్ దిస్ ఆపార్చునిటి యాండ్ ట్వీట్ యువర్ బ్లెస్సింగ్స్ యాండ్ సపోర్ట్ ...త్యాంకు..

మాల్కపురం శివకుమార్ గారు మాట్లాడుతూ ..... నటినటులు విశాల్ గారు,మరి అదే విదంగా ప్రియాంక శర్మ మరియు నా మిత్రులైనటువంటి ఉద్ధవ్ గారు అదే విదంగా మేడం ప్రేమలత గారు, మాస్టర్ నందు గారు ఈ యొక్క సినిమాకి అంటే ప్రోత్సహించి సామాన్యంగా మహిళలు , ఆర్టిస్ట్ గా చేయడానికే ఇష్ట పడనంటి రోజుల్లో , మరి వారు వేరే రంగం అయినప్పటికీ , మరి ఈ యొక్క సినిమా ప్రొడ్యూసర్ గా ప్రోత్సహింఛి నటువంటి మిత్రులు నరేష్ గారికి మరియు నరేష్ గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేక మైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీలత మేడం గారికి కృతజ్ఞతలు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.