close
Choose your channels

'2.0' లో దాగున్న సీక్రెట్ అదే!

Tuesday, November 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2.0 లో దాగున్న సీక్రెట్ అదే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

కాగా.. ఈ సినిమాలో ఓ సీక్రెట్ ఉంది.. అది సినిమా చూస్తే కానీ తెలియ‌దు అంటూ చిత్ర యూనిట్ ఓ విష‌యాన్ని దాచింది. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు బ‌ట్ట‌బ‌య‌లు కానుంది. అదేంటంటే... 2.0 విష‌యానికి వ‌స్తే ర‌జ‌నీకాంత్ సైంటిస్ట్ వ‌శీక‌ర‌ణ్‌, 2.0 చిట్టి వెర్ష‌న్‌, జెయింట్ రోబోలుగా క‌న‌ప‌డ‌తాడు.

ఈ మూడు షేడ్స్‌లో కాకుండా ర‌జ‌నీకాంత్ క‌న‌ప‌డ‌బోయే మ‌రో షేడ్ ``మ‌రుగుజ్జు రోబో``గా ర‌జ‌నీకాంత్ క‌న‌ప‌డ‌తార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాన్ని యూనిట్ ఎక్క‌డా రివీల్ చేయ‌లేద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.