close
Choose your channels

ఈసారి పూర్తి భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్న శేఖర్ కమ్ముల

Wednesday, August 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈసారి పూర్తి భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్న శేఖర్ కమ్ముల

`ఫిదా` చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శేఖర్ తర్వాత కొత్త నటీనటులతో ఓ సినిమాను ప్రారంభించినా ఎందుకనో ఆ సినిమా పక్కన పెట్టి.. నాగచైతన్య, సాయిపల్లవితో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. ఆసక్తికరమైన విషయమేమంటే `ఫిదా` చిత్రంలో సాయిపల్లవిని డేరింగ్ లక్షణాలుండే అబ్బాయిగా శేఖర్ కమ్ముల ప్రెజెంట్ చేశారు.

తాజాగా తెరకెక్కించబోతున్న చిత్రంలో మాత్రం అందుకు భిన్నమైన పాత్రలో సాయిపల్లవి కనపడుతుందట. ఫిదాకు భిన్నమైన పాత్రలో నెమ్మదిగా ఉండే డాన్సర్ పాత్రలో సాయిపల్లవి కనపడుతుందట. అయితే నాగచైతన్య మాత్రం మాస్ పాత్రలో కనపడతాడట. హీరో, హీరోయిన్ పాత్రలను కొత్తగా ఆవిష్కరిస్తూనే తన ఎలిమెంట్స్‌ను మిస్ కాకుండా ఈ డైరెక్టర్ సినిమాను తెరకెక్కిస్తాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.