close
Choose your channels

శర్వా స్కూబా డైవింగ్

Friday, April 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శర్వా స్కూబా డైవింగ్

యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అవుతోన్న '96' రీవేుక్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారు. పాత్ర కోసం శర్వానంద్ స్కూబా డైవింగ్ చేశాడట.

అండర్ వాటర్ క్రీడకు సంబంధించిన స్కూబా డైవింగ్ కోసం శర్వానంద్ ఓ రోజు శిక్షణ తీసుకున్నారట. రీసెంట్‌గా ఈ స్కూబా డైవింగ్ సన్నివేశాన్ని మారిషష్‌లో చిత్రీకరించారు.

దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు సి.ప్రేవ్‌ుకుమార్ దర్శకుడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో `జాను` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.