close
Choose your channels

రూమ‌ర్స్‌ను ఖండించిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

Thursday, August 1, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రూమ‌ర్స్‌ను ఖండించిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు` కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ స్టార్ టెక్నీషియ‌న్ గురించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. క‌మ‌ల్‌హాసన్‌, శంక‌ర్ సినిమా `ఇండియ‌న్ 2`కి ర‌విచంద్ర‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌.. ఈయ‌న స్థానంలో ర‌త్న‌వేలు జాయిన్ అయ్యార‌ని.. అలాగే మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌బోయే `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` సినిమాకు కూడా ర‌త్న‌వేలునే సినిమాటోగ్రాఫ‌ర్‌గా తీసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ర‌త్న‌వేలు పేర్కొన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.