close
Choose your channels

సూర్య సినిమా షూటింగ్ పూర్తి

Monday, January 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య సినిమా షూటింగ్ పూర్తి

సూర్య క‌థానాయ‌కుడుగా సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఎన్‌.జి.కె`. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను రీసెంట్‌గా పూర్తి చేసుకుంది.

ఈ చిత్రాన్ని త‌మిళ సంవత్స‌రాది సంద‌ర్భంగా ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.