close
Choose your channels

త్రయం హిందీ రైట్స్

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రోజు రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది . పెద్ద చిత్రాలకు ధీటుగా చిన్న చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి . సినిమాలో విషయం ఉండాలి కానీ బాషా బేధం లేకుండా మంచి ధరలు ప.లుకుతున్నాయి . ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న చిత్రం త్రయం అందరూ కొత్త వాళ్లే అయిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రం ట్రైలర్ విడుదల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది . ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం హిందీ రైట్స్ నీ ఒక ప్రముఖ సంస్థ మంచి రేటు తో సొంతం చేసుకుంది . గౌతమ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ నాయుడు నిర్మించారు . ఇదే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నహాలు చేస్తున్నారు .

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.