close
Choose your channels

వెంకీ కొత్త టైటిల్...

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ కథానాయ‌కుడుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ త‌న‌యుడు ఎస్‌.నాగ‌వంశీ నిర్మాత‌గా ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈచిత్రంలో న‌య‌న‌తార హీరోగా న‌టించ‌నుంది. ఈ చిత్రంలో వెంకీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. డిసెంబ‌ర్ 16న ప్రారంభం కానున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి రాజార‌త్నం అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. 24 క్యారెట్ బంగారం ట్యాగ్ లైన్ అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ బంగారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ధ‌ర‌ను ప‌లికించ‌నుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.