close
Choose your channels

ఆమిర్‌తో విజయ్ సేతుపతి

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆమిర్‌తో విజయ్ సేతుపతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. వైవిధ్యమైన కథా చిత్రాలతో పాటు.. కమర్షియల్ సినిమాల్లోనూ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. తాజాగా ఈయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈయన నటిస్తున్న సంఘ తమిళన్ సెట్స్‌కు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆమిర్ చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలను విజయ్ సేతుపతి ధృవీకరించారు. `ఆమిర్‌గారితో కలిసి నటిస్తున్నాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తర్వలోనే వివరాలను ప్రకటిస్తాను`` అన్నారు విజయ్ సేతుపతి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.