close
Choose your channels

'మ‌న్మ‌థుడు 2' ఎవ‌రు?

Tuesday, August 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`మ‌న్మ‌థుడు 2` ఎవ‌రు?

నాగ్ కెరీర్‌లో విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా తెర‌కెక్కిన సినిమా `మ‌న్మ‌థుడు` సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎంట‌ర్‌టైనింగ్ వేలో రూపొందిన ఈ సినిమా పెద్ద విజ‌యాన్నే ద‌క్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేయాల‌నుకున్నారో లేక మ‌రేదైనా ఆలోచ‌న ఉందో తెలియ‌దు కానీ.. నాగార్జున `మ‌న్మ‌థుడు 2` అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌.

ఇందులో నాగార్జునే న‌టిస్తారో లేదా చైత‌న్య‌, అఖిల్ న‌టిస్తారో తెలియ‌డం లేదు. కొన్ని రోజులు ఆగాల్సిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో సినిమా చేయాల‌ని అన్న‌పూర్ణ‌లో క‌మిట్‌మెంట్ ఉంది. ఈ సినిమా కోస‌మేమైనా ఈ టైటిల్‌ని రిజిష్ట‌ర్ చేయించారో కూడా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.