close
Choose your channels

ఇండోనేషియాలో రజనీకాంత్ రికార్డ్....

Sunday, April 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.

డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. అందులో భాగంగా ఇండోనేషియాలో ఇప్పటి వరకు ఏ తమిళ చిత్రం విడుదల కానన్ని ఎక్కువ థియేటర్స్ లో కబాలి రిలీజ్ కానుందట. మాలిక్ డిస్ట్రిబ్యూషన్ వారు ఇండోనేషియాలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారక అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.