close
Choose your channels

మ‌రో భారీ త్రిభాషా చిత్రం మొద‌లైంది...

Saturday, December 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో భారీ త్రిభాషా చిత్రం మొద‌లైంది...

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ లాల్‌ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. 16వ శ‌తాబ్దానికి చెందిన ప్ర‌ముఖ నావికా సేనాధిప‌తి మ‌ర‌క్కార్ జీవితానికి సంబంధించిన క‌థ‌.

ఇందులో భారీ తారాగ‌ణాన్ని న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. విన్న‌ప‌డుతున్న వార్త‌ల‌కు ఫుల్ స్టాఫ్ ప‌డుతూ మాలీవుడ్‌లో ఈ భారీ చిత్రం ప్రారంభ‌మైంది. నేడు సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుంది.

మాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రంగా 100 కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్క‌తుంది. మ‌ల‌యాళంలో తెలుగు, త‌మిళంలో కూడా సినిమా విడుద‌ల‌వుతుంది. న్నాయి. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్, ప్రియ‌ద‌ర్శ‌న్ కుమార్తె క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.