close
Choose your channels

బాబు..బంగారం న్యూ రిలీజ్ డేట్..

Tuesday, June 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బాబు బంగారం. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న అందాల తార‌ న‌య‌న‌తార న‌టించింది. సితార‌ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతుందున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.భ‌లే భ‌లే మ‌గాడివోయ్ స‌క్సెస్ త‌ర్వాత మారుతి చేస్తున్న సినిమా కావ‌డంతో బాబు బంగారం పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

దీనికి త‌గ్గ‌ట్టు నిన్న రిలీజ్ చేసిన‌ టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో ఈ మూవీ పై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. వెంకీ స్టైల్ లో ఉండే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ బాబు బంగారం చిత్రాన్ని జులై 29 న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బాబు బంగారం చిత్రాన్ని జులై 23న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.