close
Choose your channels

మహేష్‌తో బోయపాటి?

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్‌తో బోయపాటి?

‘వినయ విధేయ రామ’ చిత్రంతో త‌ర్వాత‌ దర్శకుడు బోయపాటి శ్రీను.. మహేష్‌బాబుతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘వినయ విధేయ..’ ఫలితాన్ని చూసిన మహేష్ .. బోయపాటికి అవకాశం ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీని చేయనున్నాడు మహేష్. బోయపాటి బాలయ్యతో ఓ సినిమాను కమిట్ అయి ఉన్నాడు. ఇద్దరూ బిజీగా ఉన్న కారణంగా ఈ కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం లేదని ఒక వర్గం అంటూ ఉండగా, బోయపాటి, మహేష్ కాంబినేషన్‌లో సినిమా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.