close
Choose your channels

ఆకాశంలో 'బ్ర‌హ్మాస్త్ర‌'

Tuesday, March 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకాశంలో బ్ర‌హ్మాస్త్ర‌

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత నాగార్జున బాలీవుడ్‌లో న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మాస్త్ర'.ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఇత‌ర‌ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ట‌.

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ సినిమా లోగోను వినూత్నంగా ఆవిష్క‌రించారు. ప్ర‌యాగ‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ఈ సినిమా లోగోను ఆవిష్క‌రించారు.

పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అనంత‌రం లోగోను డ్రోన్స్ స‌హకారంతో ఆకాశంలో విడుద‌ల చేశారు. నాగార్జున కొన్ని అత్య‌వ‌స‌రం కార‌ణాలతో ఈ కార్యక్ర‌మంలో హాజ‌రు కాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.