close
Choose your channels

చిరంజీవి త‌ర‌హాలో వ‌రుణ్ యాక్ష‌న్ ఎపిసోడ్‌.,,

Wednesday, February 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుణ్‌తేజ్ లోఫ‌ర్ త‌ర్వాత వెంట‌నే సినిమా చేయ‌కుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్ళీ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనే రాయ‌భారి అనేసినిమాలో న‌టించ‌బోతున్నాడు. క్రిష్ త‌న బ్యాన‌ర్‌లో నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ఈ సినిమాను కూడా జార్జియాలోని కొన్ని లోకేష‌న్స్‌లోనే చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నారు.

ఈ చిత్రంలో వ‌రుణ్ స్పై ఆఫీస‌ర్‌గా న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఈ సినిమాలో జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి సినిమాలో మంచు కొండ‌ల్లో ఓ చిన్న యాక్ష‌న్ ఫీట్ ఉంటుంది. అలాంటిదే ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను రాయ‌భారిలో చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని కూడా అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.