close
Choose your channels

హీరోయిన్ గాయపడింది...

Wednesday, May 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిధరమ్ తేజ్ తో తిక్క, సునీల్ తో జక్కన్న సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ మన్నార్ చోప్రా కాలుకు గాయమైంది. జక్కన్న పాటల చిత్రీకరణ కోసం హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లిన యూనిట్ అక్కడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా మన్నార్ కాలు బెణకడంతో యూనిట్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

తన కాలుకు గాయమైన విషయాన్ని హీరోయిన్ మన్నార్ తన సోషల్ మీడియాలో తెలియజేసింది. బాలీవుడ్ లో సైతం మన్నార్ రెండు చిత్రాల్లోనటించింది. తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.