close
Choose your channels

భారీ రేటుకు ఊపిరి శాటిలైట్ హక్కులు...

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన తారాగణంగా పివిపి బ్యానర్ పై వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఊపిరి. మార్చి 25న విడుదలైన చిత్రం సూపర్ హిట్టయింది. ఫ్రెంచ్ మూవీ ఇన్ టచ్ బుల్స్ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కించిన తీరు బావుందనే ప్రశంసలు అందుకున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడైపోయాయి. సన్ నెట్ వర్క్ చానెల్ తెలుగు, తమిళంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులు 14 కోట్లకు అమ్ముడైపోయాయని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.