close
Choose your channels

షెడ్యూల్ పూర్తి చేసుకున్న క‌మ‌ల్ చిత్రం..

Monday, June 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యు.ఎస్. లాస్ ఏంజిల్స్‌లో జ‌రుగుతుంది. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శృతిహాసన్ నటిస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లో రాజీవ్‌కుమార్ స్థానంలో క‌మ‌ల్‌హాస‌నే డైరెక్ట‌ర్‌గా మారాడు. ఈ సంగ‌తుల‌ను ప‌క్క‌న పెడితే క‌మ‌ల్‌హాస‌న్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కార‌మే లాస్ ఏంజిల్స్ షెడ్యూల్‌ను పూర్తి చేసేశార‌ట‌. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందంతో క‌లిసి కామెడి పంచ‌డానికి క‌మ‌ల్ రెడీ అవుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.