close
Choose your channels

చాలెంజ్ పూర్తి చేసిన మ‌హేశ్‌...

Monday, July 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చాలెంజ్ పూర్తి చేసిన మ‌హేశ్‌...

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రెస్టీజియ‌స్‌గా నిర్వ‌హిస్తున్న హ‌రిత హారం కార్య‌క్ర‌మం ఇప్పుడు చాలెంజ్‌లా మారి సెల‌బ్రిటీలు అంద‌రూ ఆ చాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ మహేశ్‌కు చాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

ఈ చాలెంజ్‌ను మ‌హేశ్ స్వీక‌రించి పూర్తి చేశారు. ఆయ‌న త‌న తోటలో మొక్క‌ను నాటారు. `న‌న్ను నామినేట్ చేసినందుకు ఆనందంగా ఉంది. నేను నా కూతురు సితార‌, కొడుకు గౌత‌మ్.. నా ద‌ర్శ‌కుడు వంశీని నామినేట్ చేస్తున్నాను` అంటూ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.