close
Choose your channels

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

Monday, July 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది..

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో , టీజర్ కి మంచి స్పందన రాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.