close
Choose your channels

గొడవపై చైతూ వెర్షన్, సమంత వెర్షన్ మ్యాచ్ కావడం లేదేంటి?

Wednesday, June 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గొడవపై చైతూ వెర్షన్, సమంత వెర్షన్ మ్యాచ్ కావడం లేదేంటి?

మొగుడు పెళ్ళాలు అన్నాక గొడవలు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోతారు. అక్కినేని నాగచైతన్య, సమంత జంట గొడవ పడితే ముందు ఎవరు సర్దుకుపోతారో తెలుసుకోవాలని అభిమానుల్లో ఓ కుతూహలం ఉంటుంది. రీసెంట్ గా ఈ టాపిక్ మీద సమంత స్పందించింది. తామిద్దరి మధ్య గొడవ జరిగితే ముందు తానే కాంప్రమైజ్ అవుతానని సమంత అంటోంది. తనకు సిగ్గు లేదని సరదాగా చెప్పడం విశేషం. సమంత వెర్షన్ ఈ విధంగా ఉంటే, గతంలో చైతూ చెప్పిన వెర్షన్ మరో విధంగా ఉంది. ఇద్దరి వెర్షన్లు మ్యాచ్ కాకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: 'దేవి' హీరోయిన్ ప్రేమ సెకండ్ మ్యారేజ్ ? భగ్గుమన్న నటి!

సమంతకు, తన తల్లికి మధ్య ఉన్న అనుబంధాన్ని గతంలో నాగచైతన్య ఒకసారి వివరించాడు. అప్పుడు తామిద్దరం గొడవ పడితే తన తల్లికి సమంత కాల్ చేసి మొత్తం చెప్తుందని చైతూ చెప్పాడు. చెన్నై వెళ్ళినప్పుడు, తన తల్లి సిటీలో ఉంటే తప్పకుండా కలుస్తుందని, ఇద్దరు గంటల సేపు మాట్లాడుకుంటారని చెప్పాడు. దీన్నిబట్టి కాంప్రమైజ్ అయ్యేముందు సమంత భర్త మీద అత్తగారికి కంప్లయింట్ చేస్తుందని అనుకోవాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.