close
Choose your channels

నిఖిల్ చిత్రంలో హీరోయిన్‌గా....

Thursday, March 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిఖిల్ చిత్రంలో హీరోయిన్‌గా....

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా సంతోష్ ద‌ర్శక‌త్వంలో త‌మిళ రీమేక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ చిత్రం క‌ణిద‌న్ అనే సినిమాకు ఇది రీమేక్‌. నకిలీ స‌ర్టిఫికేట్స్ విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు కార‌ణ‌మవుతాయ‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది.

ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో నిఖిల్ స‌ర‌స‌న హీరోయిన్‌గా సుర‌భి న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మ‌న్ చిత్రాల్లో న‌టించిన సుర‌భి  నిఖిల్ సినిమాతో ఇంకా పెద్ద బ్రేక్ ఏమైనా వ‌స్తుందేమో చూద్దాం. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.