close
Choose your channels

రాజ్ కందుకూరి చేతుల మీదుగా స్పా స్టూడియో ప్రారంభం

Tuesday, February 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈరొజు బంజారా హిల్ల్స్ లొ సావెజ్ అనె ఒక స్పా అండ్ సెలూన్ స్టూడియొని ప్రారంభించారు. ఈ వెడుకలొ ఆయనతొ పాటు ఒక అనాధ శరణాలయం నుంచి బాల బాలికలు కూడా అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సంస్థ సీ ఈ ఒ. మిస్ మొనిషా బెగ్ మాట్లాడుతూ రాజ్ కందుకూరి చెతుల మీదుగా ఈ వెడుక జరగడం ఆనందంగా ఉందని తెలుపుతూ ఆయనకు క్రుతజ్ఞతలు తెలియచెశారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాదుతూ ఈ స్టుడియొ నిర్వాహకులకి తన అభినందనలు తెలుపుతూ ఈవిధంగా అనాధ బాల బాలికలను ఈ వెడుకలొ పిలవడం తనని మరింత ఆకట్తుకుందని ఇది ఒక మంచి చర్య అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.