close
Choose your channels

దాన్ని లెక్క కట్టలేమన్న నిర్మాత...

Monday, August 17, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి`. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందట. తొలికాపీని చూసిన అనుష్క ఫేస్ లోని ఎక్సెప్రెషన్స్ విలువను లెక్కకట్టలేమని. సినిమా అనుష్కను బాగా నచ్చిందని చిత్ర సమర్పకురాలు నీలిమ గుణ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.