శ్రీకాంత్ అడ్డాల తదుపరి చిత్రం మెగా హీరోతో..!
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. అసలు కథే లేకుండా శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం చిత్రాన్ని తీయడం వలన..ఇక ఆయనకు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వరు అనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే...శ్రీకాంత్ అడ్డాల తో అల్లు అరవింద్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఊర మాస్..అంటూ సరైనోడు సినిమా చేసిన అల్లు అర్జున్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదే కనుక నిజమైతే...బ్రహ్మోత్సవం తర్వాత బన్నితో సినిమా చేసే అవకాశం రావడం అంటే...నిజంగా శ్రీకాంత్ అడ్డాల అదృష్టవంతుడే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.