close
Choose your channels

బాలీవుడ్ రీమేక్‌లో శ్రీముఖి...

Monday, August 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ యాంక‌ర్, సినిమా న‌టి అయిన శ్రీముఖి ఇప్పుడు వ‌రుస అవకాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు బాలీవుడ్ మూవీ హంట‌ర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో శ్రీముఖి న‌టిస్తుంది. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన శ్రీనివాస్ అవ‌స‌రాల ఈ చిత్రంలో మెయిన్‌లీడ్‌లో క‌న‌ప‌డుతున్నాడు.

సెక్స్ అడిక్ట్‌గా శ్రీనివాస్ అవ‌స‌రాల క‌న‌ప‌డుతున్నాడు. ఈ చిత్రంలో త‌న పాత్ర డిజైనింగ్ బావుండ‌టంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి తాను సిద్ధ‌మ‌య్యాన‌ని శ్రీముఖి తెలియ‌జేసింది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. ఇందులో రెడీనా లీడ్ రోల్ చేస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.