close
Choose your channels

ముచ్చటగా మూడోసారి...

Thursday, September 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాల్లో హీరో హీరోయిన్ జంట చాలా ముఖ్యం. యూత్ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే వాళ్ళలో హీరో హీరోయిన్స్ ప్రథమం. వారినే సినిమా భాషలో చెప్పాలంటే సక్సెస్ పెయిర్ అంటారు. ఇలాంటి పెయిర్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు సందీప్ కిషన్, రెజీనా కూడా సక్సెస్ పెయిర్ అయ్యారు.

గతంలో రొటీన్ లవ్ స్టోరీ`, రా రా కృష్ణయ్య` వంటి సినిమాలతో అలరించిన ఈ జంట మరోసారి తెరపై కనువిందు చేయనుంది. తమిళంలో లోకేష్ కనకరాజ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుందట. కామిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మరి ఈ జంట మూడోసారి మురిపిస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.