close
Choose your channels

త‌మ‌న్నా సినిమా ఆగిందా?

Saturday, August 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మ‌న్నా సినిమా ఆగిందా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`లో న‌టించింది. ఇది త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇది కాకుండా తెలుగులోసైరాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. అలాగే వెంకీ జ‌త‌గా ఎఫ్‌2లో న‌టిస్తుంది. క‌న్న‌డ మూవీలో నిఖిల్ గౌడ సినిమాలో ఓ స్సెష‌ల్ సాంగ్ చేస్తుంది.

బాలీవుడ్‌లో ఓ సినిమా, కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. అయితే గ‌తంలో త‌మ‌న్నా, సందీప్‌కిష‌న్‌తో క‌లిసి చేసిన ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యితే చాలు. అలాంటి స‌మ‌యంలో కొన్ని కార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరక్ట‌ర్ కునాల్ కోహ్లి డైరెక్ట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.