close
Choose your channels

ద్వితీయార్థంలో మూడు సినిమాల‌తో సంద‌డి..

Sunday, October 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద్వితీయార్థంలో మూడు సినిమాల‌తో సంద‌డి..

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన హీరో ధ‌నుష్ .. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ది ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద ఫ‌కీర్‌` చిత్రంతో హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ద్వితీయార్థంలో ఏకంగా.. మూడు సినిమాలతో సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ నెల 17న వెట్రి మార‌న్ డైరెక్ష‌న్‌లో చేసిన వ‌డ చెన్నై విడుద‌ల‌వుతుంది.

ఇక నవంబ‌ర్ 2న గౌత‌మ్ మీన‌న్‌తో చేసిన ఎన్నై నోక్కి పాయుం తూట్టా సినిమా విడుద‌ల‌వుతుంది. ఇక మారి సీక్వెల్‌గా తెర‌కెక్కిన మారి 2 డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ మూడు చిత్రాలపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మూడు చిత్రాల్లో ఎన్ని స‌క్సెస్‌ల‌ను అందుకోనున్నాడో ధ‌నుష్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.