close
Choose your channels

విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి

Sunday, July 30, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేవ‌లం గ్లామ‌ర్ సాంగ్‌ల‌కో, పాత్ర‌ల‌కు ప‌రిమితం కావాల‌నుకోవ‌డం లేదు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంది. అందులో భాగంగా బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `తారా త‌ప్ప‌ట్టై` చిత్రంలో త‌మిళ‌నాట ప్ర‌తేక ఆద‌ర‌ణ ఉన్న క‌ర‌గాట్టం అనే నృత్యాన్ని నేర్చుకుని ప్ర‌దర్శించి అంద‌రి మెప్పు పొందింది. మ‌ళ్లీ ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో న‌టించ‌డానికి వ‌ర‌ల‌క్ష్మి సిద్ధ‌మైంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి క్యారెక్ట‌ర్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంద‌ని ఆమె చాలా అతృత‌గా ఎదురుచూస్తుంద‌ట‌. మ‌రి వ‌ర‌ల‌క్ష్మి ఆశ‌లు పెట్టుకున్న పాత్ర, ఆమెకు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.