close
Choose your channels

వరుణ్ మరో సినిమా కూడా కన్ ఫర్మ్ అయింది.

Sunday, February 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోఫర్ తర్వాత వరణ్ తేజ్ హీరోగా మరోసారి క్రిష్ దర్శకత్వంలోనే రాయభారి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ మరోసినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వివరాల్లోకెళ్తే..దిల్ రాజు నిర్మాతగా నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. గతంలో ఈ కాంబినేషన్ లో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి. అయితే ఈ చర్చలు ఓకే అయ్యాయట. అంటే వరుణ్ రాయభారి తర్వాత చేయబోయే సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉంటుందన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.