'విశ్వరూపం 2' ట్రైలర్ వస్తోంది...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
లోకనాయకుడు కమల్‌హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది.
ఈలోపు కమల్‌హాసన్ 'ఉత్తమ విలన్', 'చీకటి రాజ్యం' సినిమాలు విడుదలయ్యాయి. 'శభాష్ నాయుడు' సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. కానీ 'విశ్వరూపం 2' విడుదలకు ఇప్పుడిప్పుడే లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.