close
Choose your channels

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

Tuesday, September 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. 5 రోజుల షూటింగ్ మిన‌హా లోఫ‌ర్ మొత్తం అయ్యింది. అయితే లోఫ‌ర్ టైటిల్ మార్చ‌మ‌ని డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌, ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్ ..పూరి పై ఒత్త‌డి తెస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పూరి జ‌గ‌న్నాథే మీడియాకి చెప్పారు.

అయితే లోఫ‌ర్ టైటిల్ మార్చ‌డం అయితే ఖాయం. ఏ టైటిల్ పెడ‌తార‌నేదే ఆస‌క్తిక‌రం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ సినిమా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉండే సినిమా. క‌నుక ఈ సినిమాకి ముందుగా అనుకున్న‌ట్టు మా అమ్మ సీతామ‌హాల‌క్ష్మి అనే టైటిల్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.