బోయపాటి సినిమా ఆ హీరోతోనా?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా బోయపాటికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి భిన్నంగా ఉంది. `వినయవిధేయరామ` సినిమా తర్వాత బోయపాటికి అవకాశాలు రాలేదు. ఎంతో ఆశగా బోయపాటి ఎదురుచూసిన బాలకృష్ణ సినిమా ప్రారంభం కాలేదు. దీంతో పెద్ద హీరోలు ముఖం చాటేశారు. ఇక చిన్న హీరోలు భారీ బడ్జెట్ పెట్టి బోయపాటి స్టైల్లో సినిమాలు చేయలేరు. ఈ సమయంలో గీతాఆర్ట్స్ బోయపాటితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా బన్నీతో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ వినపడుతున్న సమాచారం ప్రకారం బోయపాటి సినిమా బన్నీతో కాదట. ఆయన తమ్ముడు అల్లు శిరీశ్తో అంటున్నారు మరి. ఇప్పటి వరకు సరైన హిట్ లేని శిరీశ్తోసినిమా అంటే .. తప్పడం లేదేమో మరి బోయపాటికి.. ఏం చేద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.