close
Choose your channels

మ‌హేశ్ తల్లి పాత్ర‌లో...

Wednesday, August 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్ తల్లి పాత్ర‌లో...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న 25 చిత్రం `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, పిపిపి నిర్మాత‌లు. ఈ చిత్రంలో మ‌హేశ్ హీరోయిన్ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద న‌టించ‌నున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌హేశ్ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేశ్ మ‌హేశ్ స్నేహితుడు పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.