close
Choose your channels

అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

Tuesday, December 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

క్లాసిక్ మూవీస్‌నే కాదు.. క్లాసిక్ సాంగ్స్ అయినా చేసే ముందు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తారు. కార‌ణం స‌క్సెస్ అయితే పేరు వ‌స్తుంది కానీ.. మిస్ ఫైర్ అయితే మాత్రం అంద‌రి విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. సోష‌ల్ మీడియాలో అయితే ట్రోలింగ్ చేసేస్తారు. ఇప్పుడు అన‌సూయ విష‌యంలో అదే జ‌రిగింది. అన‌సూయ చంద‌న‌బ్ర‌ద‌ర్స్ యాడ్‌లో న‌టించింది.

అల‌నాటి క్లాసిక్ మాయాబ‌జార్‌లోని "అహా నా పెళ్ళంట‌.. ఒహో నా పెళ్ళంట‌.." సాంగ్‌ను రీమేక్ చేశారు. అందులో అన‌సూయ.. సావిత్రిని ఇమిటేట్ చేసిన ఆ సాంగ్‌ను చూసి నెటిజ‌న్లు మీరు సావిత్రిని అవ‌మానించారు. అన‌సూయ‌.. నీకు సావిత్రికీ పోలికా.. అంటూ సావిత్రి స‌హా చంద్ర‌న‌బ్ర‌ద‌ర్స్‌ను కూడా ట్రోల్ చేస్తున్నార‌ట నెటిజ‌న్స్‌. ఏదో చేద్దామ‌నుకుంటే మ‌రేదో అయిన‌ట్లు అయ్యింది.

Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati ????????‍♀️!!
The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me???????? I will cherish this work forever?????? pic.twitter.com/PhURdgvoX8

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2018

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.