close
Choose your channels

'అర‌వింద స‌మేత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్‌

Friday, September 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అర‌వింద స‌మేత‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రాయ‌లసీమ యాస‌లో ఎన్టీఆర్ డైలాగులు కూడా చెప్పారు.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 11న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా విడులైన సినిమా టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు విడుద‌ల‌య్యాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నోవాటెల్‌లో అక్టోబ‌ర్ 2న నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.