close
Choose your channels

నానితో రాక్ స్టార్....

Wednesday, June 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పటి తరం యంగ్ హీరోస్ లో డిఫరెంట్ చిత్రాలతో ముందుకెళ్తున్న హీరో నాని. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తర్వాత జెంటిల్ మన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉయ్యాలా జంపాలా ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు స్టార్ టెక్నిషియన్ పనిచేయనున్నాడు. అతనే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. రీసెంట్ గా ఈ సినిమా రైటర్ దేవిశ్రీని కలిసి కథ వినిపించాడట. దేవిశ్రీ మ్యూజిక్ చేయడానికి ఎస్ చెప్పేశాడు. త్వరలోనే నాని, రాక్ స్టార్ దేవిశ్రీ కాంబినేషన్ మ్యూజిక్ వినబోతున్నామన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.