close
Choose your channels

సాయిధరమ్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది...

Wednesday, July 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుస విజ‌యాల సాధిస్తూ ముందుకు సాగుతున్న మెగా క్యాంప్ హీరో సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తిక్క సినిమాను ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే అంత కంటే ముందు అంటే ఆగ‌స్ట్ 5 న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభం కానుంది. మొద‌టి షెడ్యూల్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ పార్టిసిపేట్ చేసిన త‌ర్వాత తిక్క ప్ర‌మోష‌న్ కోసం గ్యాప్ తీసుకుంటాడ‌ట‌. బెంగ‌ళూరు, మైసూర్‌, పూణేలో చిత్రీక‌ర‌ణ చేస్తార‌ట‌. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న ర‌కుల్ ఫ్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.