close
Choose your channels

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

Thursday, May 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
8:00 am : రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కౌంటింగ్.
8:10 am : తాడేపల్లి నివాసం‌లో జగన్‌ ను కలసిన ప్రశాంత్ కిషోర్. జగన్ తో కలసి ఎన్నికల కౌంటింగ్ ను‌ పర్యవేక్షించనున్న ప్రశాంత్ కిషోర్
8:29 am : పోస్టల్‌ బ్యాలెట్‌: కడప పార్లమెంట్‌, కమలాపురంలో వైసీపీ ఆధిక్యం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చంనాయుడు పై YCP అభ్యర్థి ఆధిక్యం.
8:41 am : అనంతపురం: సింగనమల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజ...రెండో స్థానం లో టీడీపీ.. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి ఆధిక్యత..
8:43 am : పగో: ఏలూరు, భీమవరం కౌంటింగ్ కేంద్రాల్లో ఇవియంల లెక్కింపు ప్రారంభం
8:45 am : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం.. తొలి రౌండ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి 255 ఓట్లు ఆధిక్యం
8:47 am : మంగళగిరి పోస్టల్‌ బ్యాలెట్‌లో లోకేష్‌ ఆధిక్యం మైదుకూరులో వైసీపీ ఆధిక్యం
9:02 am : అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం. మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం. విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్. అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం. అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్‌ ఆధిక్యం. గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం.
9:02 am : మంగళగిరిలో నారా లోకేష్‌ ఆధిక్యం
9:10 am : కడప: బద్వేలు తొలి రౌండ్‌లో టీడీపీ 246 ఓట్ల ఆధిక్యం. పెద్దాపురంలో టీడీపీ 249 ఓట్లు లీడ్. నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ 2435 ఆధిక్యం
9:12 am : కడప : కమలాపురం ఫస్ట్ రౌండులో వైసిపి ముందంజ..936 ఆధిక్యత
9:18 am : - అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం. మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం. విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్. అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం. అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్‌ ఆధిక్యం. గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం. నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ 2435 ఆధిక్యం. తిరుపతి పార్లమెంటులో వైసీపీ 2621 ఆధిక్యం. ప. గో ఉంగుటూరులో మొదటి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసు 1500 ఓట్ల ఆధిక్యం. కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ మొదటి రౌండ్ వైసీపీ అభ్యర్థి సుధాకర్ 590 ఓట్ల ఆధిక్యత. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 1697 ఆధిక్యం.
9:20 am : గాజువాక, భీమవరం రెండు చోట్ల పవన్ వెనుకంజ
9:26 am : మొదటి రౌండ్లో చోడవరం వైసిపి 1800 మెజార్టీ. నెల్లిమర్ల వైసిపి అభ్యర్ధి బి.అప్పలనాయుడు తొలి రౌండ్ లో నాలుగు వేలు ఆధిక్యం. శ్రీకాకుళం.. పాలకొండలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 1422 ఓట్లు ఆధిక్యం.
9:30 am : పార్వతీపురంలో వైసిపి అభ్యర్ధి తొలి రౌండ్ లో 188ఆధిక్యం. మొరాయించిన రెండు ఇవిఎం లు. రాజానగగరం తొలిరౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జక్కంపూడి రాజా 984 ఆదిక్యం. ప్రకాశం : కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రౌండ్‌లో వైసీపీ 285 ఓట్ల ఆధిక్యం...
9:40 am : ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రౌండ్‌లో వైసీపీ 1660 ఓట్ల ఆధిక్యం... గుంటూరుః సత్తెనపల్లి అసెంబ్లీ తొలి రౌండ్ లో వైసిపి ముందంజ .
9:42 am : రామచంద్రపురం నియోజకవర్గం మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి 268వైసిపి కోట్లు ఆధిక్యం
9:48 am : పిఠాపురం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో వైకాపా 634 ఓట్లు ఆధిక్యం
9:48 am : అనపర్తి నియోజవర్గంలో వైకాపా అయిదు వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది
9:48 am : కొత్తపేటఅసెంబ్లీ మొదటి రౌండ్ 632 మెజార్టీ వైసీపీ
9:55 am : మండపేట టిడిపి లీడింగ్
9:55 am : రాజమండ్రిలో టీడీపీ 1500 ఓట్లు ఆధిక్యం.. తుని వైసీపీకి ఆధిక్యం
9:55 am : పిఠాపురం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో వైకాపా 2,073 ఓట్లు ఆధిక్యం
9:55 am : మైలవరం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిలిపివేత. బ్యాలెట్లు సిబ్బంది కాకుండా ఇతరులు తీసుకువచ్చారని కౌంటింగ్ సిబ్బందితో కౌంటింగ్ ఏజెంట్ల వాగ్వాదం. కొనసాగుతున్న ఈవీఎంలు ఓట్ల లెక్కింపు
9:55 am : మొత్తం 105 సీట్ల ఆధిక్యంలో వైసీపీ. టీడీపీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ముందంజ.
9:55 am : ప.గో.జిల్లాలో 6 స్ధానాలలో వైఎస్సార్ సిపి ఆధిక్యం. పోలవరం, చింతలపూడి, దెందులూరు, నరసాపురం, పాలకొల్లు, భీమవరంలలో వైఎస్సార్ సిపి ఆధిక్యం
10:45 am : కర్నూలులో 13 చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ లీడ్. కడప జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. ప్రకాశం జిల్లాలో టీడీపీ 4, వైసీపీ 8 స్థానాల్లో లీడ్. చిత్తూరు జిల్లాలో 13 వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ లీడ్. అనంతపురం జిల్లాలో 12 వైసీపీ, రెండు స్థానాల్లో టీడీపీ లీడ్‌. నెల్లూరు, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. శ్రీకాకుళంలో 9 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం. ప.గో. జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం. గుంటూరు జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, 5 చోట్ల టీడీపీ ఆధిక్యం. కృష్ణా జిల్లాలో 9 చోట్ల వైసీపీ, ఏడుచోట్ల టీడీపీ ఆధిక్యం. విశాఖ జిల్లాలో 10 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ ఆధిక్యం. తూ.గో. జిల్లాలో 15 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం.
10:55 am : నరసన్నపేట మూడో రౌండ్‌లో 882 ఓట్లతో వైసీపీ ముందంజ
10:55 am : అనంతపురం: ధర్మవరంలో 6145 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. అనంతపురం: సింగనమలలో 6100 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: నంద్యాల 1400 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: పత్తికొండలో 1848 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: పత్తికొండలో 1848 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: శ్రీశైలం 4581 ఓట్లతో వైసీపీ ఆధిక్యం.
11:05 am : విశాఖ: మాడుగులలో 2500 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. శ్రీకాకుళం: ఆముదాలవలసలో 332 ఓట్లతో టీడీపీ ముందంజ. శ్రీకాకుళం: ఎచ్చెర్లలో 2410 ఓట్లతో వైసీపీ ఆధిక్యం.
11:50 am : మచిలీపట్నం పార్లమెంట్ 4 వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఓట్లు 67583, టీడీపీ అభ్యర్థి ఓట్లు 57706, జనసేన ఓట్లు 14164. వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి 9877 ఓట్లతో అధిక్యం. పామర్రు 4 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ 22334 టీడీపీ.14038 ఓట్లు. వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 8296 ఓట్ల అధిక్యం. పెనమలూరు 4 వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 19977, టీడీపీ అభ్యర్థి 16588. వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 3389 ఓట్లతో అధిక్యం
11:50 am : మచిలీపట్నం పార్లమెంట్ 4 వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఓట్లు 67583, టీడీపీ అభ్యర్థి ఓట్లు 57706, జనసేన ఓట్లు 14164. వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి 9877 ఓట్లతో అధిక్యం. పామర్రు 4 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ 22334 టీడీపీ.14038 ఓట్లు. వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 8296 ఓట్ల అధిక్యం. పెనమలూరు 4 వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 19977, టీడీపీ అభ్యర్థి 16588. వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 3389 ఓట్లతో అధిక్యం
11:50 am : పగో: పోలవరంలో నాల్గవ రౌండు ముగిసేసరికి 5వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ
12:20 pm : జిల్లాల వారిగా పార్టీల పరిస్థితి చూస్తే... శ్రీకాకుళం :-(10) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 విజయనగరం:- (09) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 విశాఖపట్నం:- (15) వైసీపీ :10 టీడీపీ : 05 జనసేన : 00 తూర్పుగోదావరి:- (19) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 06 స్థానాలు జనసేన : 01 స్థానాలు పశ్చిమ గోదావరి:- (15) వైసీపీ : 14 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 ఒంగోలు :- (12) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 04 స్థానాలు జనసేన : 00 స్థానాలు గుంటూరు:- (17) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 05 స్థానాలు జనసేన : 00 స్థానాలు విజయవాడ :- (16) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 03 స్థానాలు జనసేన : 00 స్థానాలు నెల్లూరు :- (10) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు అనంతపురం: (14) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 స్థానాలు కడప:- (10) వైసీపీ : 10 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 స్థానాలు చిత్తూరు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 కర్నూలు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు
1:10 pm : విశాఖ జిల్లాలో 4 చోట్ల టీడీపీ, 11 చోట్ల వైసీపీ ఆధిక్యం
1:10 pm : గాజువాకలో పవన్‌కళ్యాణ్‌ వెనుకంజ. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 399 ఓట్ల ఆధిక్యం
1:10 pm : సత్తెనపల్లిలో కోడెల వెనుకంజ. సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి 4356 ఓట్ల ఆధిక్యం
1:10 pm : పీలేరులో టీడీపీ అభ్యర్థి కిషోర్‌కుమార్‌రెడ్డి 296 ఓట్ల ఆధిక్యం. ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఎచ్చెర్లలో కళా వెంకట్రావు వెనుకంజ. సత్తెనపల్లిలో కోడెల, మైలవరంలో దేవినేని ఉమ వెనుకంజ.
1:10 pm : పులివెందులలో జగన్‌ 23,834 ఓట్ల ఆధిక్యం. గన్నవరంలో వైసీపీ 728 ఓట్ల ఆధిక్యం
1:10 pm : బెంగళూరు సౌత్‌లో బీజేపీ అభ్యర్థి తేజస్వికి లక్ష ఓట్ల ఆధిక్యం. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అతి పిన్న వయస్కుడు తేజస్వి(28)
1:10 pm : చిలకలూరిపేటలో వైసీపీ 470 ఓట్ల ఆధిక్యం. రాజోలులో జనసేన 115 ఓట్ల ఆధిక్యం
1:10 pm : అనకాపల్లి పార్లమెంట్‌లో వైసీపీ 1051 ఓట్ల ఆధిక్యం. సాయంత్రం జగన్‌ మీడియా సమావేశం
1:10 pm : దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వెనుకంజ. దెందులూరులో వైసీపీ అభ్యర్థి 7 వేల ఓట్ల ఆధిక్యం
1:10 pm : అరకు పార్లమెంట్‌ వైసీపీ 21,185 ఓట్ల ఆధిక్యం. విజయవాడ తూర్పులో టీడీపీ 4408 ఓట్ల ఆధిక్యం. మంత్రాలయంలో వైసీపీ 5605 ఓట్ల ఆధిక్యం. తాడిపత్రిలో వైసీపీ 2382 ఓట్ల ఆధిక్యం.
1:10 pm : హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యం ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఆధిక్యం
2:55 pm : శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపు. గజపతినగరంలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య గెలుపు. బొబ్బిలిలో వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు విజయం. మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం. పుంగనూరులో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు. బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి విజయం.
2:55 pm : ఓటమి దిశగా మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు... నారా లోకేష్‌, సుజయకృష్ణ, గంటా, పితాని, నారాయణ, సోమిరెడ్డి... అమర్‌నాథ్‌రెడ్డి, అఖిలప్రియ, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర.
2:55 pm : విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు వెనుకంజ. విశాఖ పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్థి భరత్‌ వెనుకంజ. 2,612 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ముందంజ.
2:55 pm : ప.గో: భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ వెనుకంజ.. భీమవరంలో 1080 ఓట్లతో వైసీపీ ఆధిక్యం.
2:55 pm : అనంతపురం: ధర్మవరంలో 6145 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. అనంతపురం: సింగనమలలో 6100 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: నంద్యాల 1400 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: పత్తికొండలో 1848 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: పత్తికొండలో 1848 ఓట్లతో వైసీపీ ఆధిక్యం. కర్నూలు: శ్రీశైలం 4581 ఓట్లతో వైసీపీ ఆధిక్యం.
2:55 pm : గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి. పార్వతీపురం- జోగారావు, పెడన-జోగి రమేష్‌. కడపలో వైసీపీ అభ్యర్థి చాంద్‌ బాషా విజయం.
3:06 pm : నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా విజయం. ఆదోనిలో వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి గెలుపు. ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్థి సుచరిత విజయం. రాజంపేట లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి గెలుపు.
3:06 pm : పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప గెలుపు. 4వేల మెజార్టీతో చినరాజప్ప విజయం.
3:06 pm : దెందులూరులో వైసీపీ అభ్యర్థి కె. అబ్బయ్యచౌదరి గెలుపు. చింతలపూడిలో వైసీపీ గెలుపు
3:15 pm : కుప్పంలో చంద్రబాబు విజయం
3:15 pm : బొబ్బిలిలో మంత్రి సుజయ్‌కృష్ణ ఓటమి. సుజయకృష్ణపై వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు విజయం
3:22 pm : శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపు. గజపతినగరంలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య గెలుపు. బొబ్బిలిలో వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు విజయం. మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం. పుంగనూరులో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు. బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి విజయం.
3:35 pm : కుప్పంలో చంద్రబాబు గెలుపు. 29,903 ఓట్ల ఆధిక్యంతో విజయం
3:35 pm : నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపు. 2681 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
3:35 pm : నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు 5800 ఓట్లతో గెలుపు
3:35 pm : చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి విజయం
3:35 pm : రాజానగరంలో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రామ్మోహన్ 31,495 ఓట్లతో విజయం
3:35 pm : పెద్దాపురంలో వైసీపీ అభ్యర్థి తోట వాణి ఓటమి చినరాజప్ప 3200 ఓట్లతో విజయం
3:35 pm : నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు 5800 ఓట్లతో గెలుపు
3:35 pm : తిరుపతి లోక్‌సభ వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు ఘన విజయం
3:35 pm : భీమవరం, గాజువాకలో పవన్ కల్యాణ్ వెనుకంజ. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ ఆధిక్యం
3:35 pm : ఐదోసారి సోమిరెడ్డి భారీ షాక్. సర్వేపల్లిలో కాకిని గోవర్ధన్ రెడ్డి ఘనవిజయం
3:55 pm : మంగళగిరి 10 వ రౌండ్ కు వైసిపి 9540 ఓట్లు ఆధిక్యంరే పల్లె 14వ రౌండ్ కు టిడిపి 10361 ఓట్లు ఆధిక్యం
3:55 pm : వినుకొండ 19 వ రౌండ్ కు వైసిపి 26,721 ఓట్లు మెజార్టీ
3:55 pm : వినుకొండ 19 వ రౌండ్ కు వైసిపి 26,721 ఓట్లు మెజార్టీ
3:55 pm : పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గము 11వ రౌండ్లో టీడీపీ-గౌరు చరితారెడ్డికి వచ్చిన ఓట్లు: 2108, వైసిపి-కాటసాని రాంభూపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు:3377, వైసిపి మెజారిటీ ఓట్లు: 1269. మొతం 10 రౌండ్ల మెజారిటీ వైసిపి: 14701
4:05 pm : చీపురుపల్లి నియోజవర్గం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ 17వరౌండు ముగిసేసరికి 23899 ఓట్లతో మెజార్టీ లో కొనసాగుతున్నారు.
4:05 pm : గాజువాకలో పవన్ కల్యాణ్ వెనుకంజ 13 రౌండ్లు పూర్తయ్యే సరికి 4,500 ఓట్లతో వైసీపీ ఆధిక్యం
4:05 pm : టీడీపీ కంచుకోట పెదకూరపాడును బద్దలుకొట్టిన నంబూరి శంకర్‌రావు - 14,042 ఓట్లతో నంబూరి శంకర్‌రావు గెలుపు
4:10 pm : అసెంబ్లీ నందికొట్కూరు: 13రౌండ్స్ పూర్తి అయ్యేసరికి మొత్తం వైసిపి అభ్యర్థి ఆర్థర్ కు 21,562 ఆధిక్యం..
4:15 pm : కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ 17 వ రౌండ్ లో ముగిసె సరికి 12098 ఓట్లు తో వైసిపి అభ్యర్థి బాలనాగిరెడ్డి ముందజ
4:15 pm : కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం 18 రౌండ్ ముగిసే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పాచక్రపాణి రెడ్డి 32,828 ఓట్ల ఆధిక్యత
4:15 pm : కడప : కడప వైసిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి విజయం..
4:25 pm : కడప : రాజంపేట వైసిపి ఎంపి అబ్యర్ధి మిధున్ రెడ్డి విజయం..
4:25 pm : ప్రకాశం : ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ 29,729 ఓట్ల మెజారిటీతో గెలుపు...
4:28 pm : భీమవరం 14 వ రౌండు కి 2769 ఓట్ల మెజారిటీ తో ysrcp అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ .
4:28 pm : పులివెందులలో వైఎస్ జగన్ భారీ విజయం. 90 వేల 543 ఓట్లు ఆధిక్యంతో గెలిచిన జగన్. గత ఎన్నికల్లో.. ఈ ఎన్నికల్లో జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. ఇప్పటి వరకూ ఆయన మెజార్టీని దాటలేకపోయిన నేతలు
4:32 pm : పలమనేరులో టీడీపీ అభ్యర్థి, మంత్రి అమరనాథరెడ్డి పరాజయం వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ్ విజయం. పలమనేరులో వైసీపీ అభ్యర్థి వెంకటయ్య గౌడ్ మంత్రి అమర్నాథ రెడ్డి పై 30,945 ఓట్ల మె జారిటీ తో గెలుపు.
4:40 pm : గాజువాకలో పవన్ ఘోర పరాజయం. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఘన విజయం
4:40 pm : అనపర్తిలో వైసీపీ అభ్యర్థి గంగిరెడ్డి సూర్యనారాయణరెడ్డి గెలుపు. విశాఖ సౌత్‌లో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్ విజయం. పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్‌రావు గెలుపు. కురుపాంలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి గెలుపు. అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్ విజయం
4:45 pm : పగో: దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి 17వేల 328 ఓట్ల ఆధిక్యంతో గెలుపు.. వైసీపీకి 95వేల 748, టీడీపీకి 78 వేల 420 ఓట్లు..
4:48 pm : పగో: కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత 23 వేలకు పైగా ఆధిక్యంతో విజయం
4:48 pm : పగో: పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఉండిలో మంతెన రామరాజులు విజయం
4:50 pm : గుంటూరు ః పొన్నూరు 18 వ రౌండ్ కు 1252 ఓట్లు ఆధిక్యం. 19 వ వార్డు పూర్తి అయ్యే సరికి నంద్యాల వైసీపీ ఆధిక్యం 18188 మెజారిటీ
5:02 pm : సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై 13,866 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి గెలుపు.
5:05 pm : గుంటూరు ః వేమూరు లో వైసిపి విజయం. 11,057 ఓట్లు మెజారిటీ తో మేరుగు నాగార్జున గెలుపు
5:10 pm : పగో : ఏలూరు లోక్ సభ స్థానంలో 15వ రౌండు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి లక్షా 29 వేల 124 ఓట్ల ఆధిక్యం ... వైసీపీకి 5 లక్షల 25 వేల 447 ఓట్లు.. టీడీపీకి 3 లక్షల 96వేల 283 ఓట్లు..
5:12 pm : గుంటూరు ః రేపల్లె టిడిపి విజయం 13, 650 ఓట్లు ఆధిక్యం తో గెలిచిన అనగాని సత్యప్రసాద్
5:15 pm : అసెంబ్లీ నందికొట్కూరు: 15 రౌండ్స్ పూర్తి అయ్యేసరికి మొత్తం వైసిపి అభ్యర్థి ఆర్థర్ కు 23590 ఆధిక్యం..
5:20 pm : నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు లో వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి కి 12వ రౌండ్ ముగిసేసరికి 19246 ఓట్ల ఆధిక్యం.
5:20 pm : కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ 20 వ రౌండ్ లో ముగిసె సరికి 15308 ఓట్లు తో వైసిపి అభ్యర్థి బాలనాగిరెడ్డి ముందజ.
5:24 pm : కర్నూలు ఎమ్మిగనూరు 17 వ రౌండ్ కు 3529 ఓట్లు తో వైసీపీ అభ్యర్థి ఎర్రకోట చెన్న కేశవ రెడ్డి ఆధిక్యం.
5:27 pm : ప్రకాశం : దర్శి వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ 37,237 ఓట్ల మెజారిటీతో గెలుపు...
5:30 pm : నంతపురం:మడకశిర13వరౌండు పలితాలువేల్లడి అయ్యేసరికి12438ఓట్ల అదిక్యంలో ycp అభ్యర్ది
5:30 pm : చింతలపూడి నియోజకవర్గం. YSR పార్టీ , 1లక్షా15 వేల755 ఓట్లు. TDP: 79 వేల 580 ఓట్లు. జనసేన పార్టీ: 11వేల 739 ఓట్లు. చింతలపూడి 20 రౌండ్ లు కౌంటింగ్ ముగింపు. చింతలపూడి నియోజకవర్గ వై ఎస్ ఆర్ పార్టీ శాసనసభ అభ్యర్థి ఉన్నమట్ల ఎలీజా 36 వేల 175 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.
5:32 pm : భీమవరంలో 8500 ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి
5:32 pm : కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ 22 వ రౌండ్ లో ముగిసె సరికి 19984 ఓట్లు తో వైసిపి అభ్యర్థి బాలనాగిరెడ్డి ముందజ.
5:32 pm : ప్రకాశం : అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 13,368 ఓట్ల మెజారిటీతో గెలుపు...
5:32 pm : నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి 96731 టీడీపి సోమిరెడ్డి 82865 పై 13866ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
5:32 pm : నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి 96731 టీడీపి సోమిరెడ్డి 82865 పై 13866ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.