close
Choose your channels

పాటల రికార్డింగ్ లో 'చుట్టాలబ్బాయి'...

Wednesday, August 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై చుట్టాలబ్బాయి` చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో పాటల రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు వీరభద్రం చౌదరియే తెలియజేశారు. భాయ్` తర్వాత వీరభద్రం చౌదరి, రఫ్` మూవీ తర్వాత ఆది చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఇద్దరూ సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.