close
Choose your channels

త్వ‌ర‌లోనే 'టైటానిక్ 2'

Thursday, October 25, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్వ‌ర‌లోనే టైటానిక్ 2

అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఒక‌టి 'టైటానిక్'. జేమ్స్ కామెరూన్ దర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా నటించారు. 1997లో విడుద‌లైన ఈ చిత్రం ఏకంగా 11 ఆస్కార్ అవార్డుల‌ను సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. మ‌రి సీక్వెల్‌లోఎవ‌రూ న‌టించ‌నున్నారో తెలియ‌దు కానీ.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌.. రాజ‌కీయ నాయ‌కుడు క్లైవ్ పామ‌ర్ ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించే స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.